Ercpamigos’s Weblog

Just another WordPress.com weblog

Posts Tagged ‘links

తెలుగు బ్లాగ్ వనం లో నుంచి కొన్ని మంచి టపాలు.

without comments

“100 ఎకరాల లీజును కాశ్మీరీలు ఇంతగా వ్యతిరేకించడానికి గల కారణం ఏమిటన్న ప్రశ్నకు జవాబు కావలసిందేనంటే, తమ ఉనికి పట్ల ,తమ నేల పట్ల,తమ సంస్కృతి పట్ల వారికి ఉన్న ఉద్వేగభరితమైన బంధాన్ని కారణంగా చూపించవలసి ఉంటుంది.”

రాక్ సంగీతం – సంగీతం కు మరో వైపు-ఎన్నో చీకటి భావనల మానిఫెస్టో ఈ రాక్ సంగీతం. గాయం, నొప్పి, పోరాటం వంటి నుంచి ప్రేరణ పొంది దాదాపు అన్ని రాక్ బ్యాండు లు తమ గేయాలు రాసుకుంటాయి

పదమూడొవ అధ్యాయం: మరో వూర్లో మారు వేషం

ఈ రాజ్యం నా వల్ల కాదు బావా.. యుద్ధం అయిన దగ్గర నించీ మా తాతలు, తండ్రులు, తమ్ముళ్ళ నెల మాసికాలు, సంవత్సరీకాలు, తద్దినాలు మా శత సోదర విధవా పోషణం.. వీటికే నా ధనాగారంలో వున్న డబ్బంతా అయిపోతోంది…అంటూ ఏడ్చాడట”

మొబైల్ ఫోన్ల సీక్రెట్ కోడ్స్

Written by ercpamigos

August 14, 2008 at 4:07 am

Posted in Uncategorized

Tagged with ,